Saturday, November 19, 2016

ప్రపంచంలోనే భారత్ ఆర్మీ పవర్ పుల్



ప్రపంచంలోనే భారత్ ఆర్మీని పవర్ పుల్ గా తయ్యారు చేయడానికి మోదీ వేసిన సూపర్ ప్లాన్ తో
చైనా వణికి పోతుంది, పాకిస్తాన్ పరేషాన్
అవుతుంది, ప్రతి భారతీయుడు తలచుకుంటే
భారత ఆర్మీ అత్యంత శక్తివంతమైన ఆర్మీని చేయ
వచ్చు, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే
ప్రతి భారతీయుడుకి అవకాశం దొరికింది, మీరు
సరిహద్దులకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాకూడా మన సైన్యానికి అండగా నిలవవచ్చు,
వారికి మనో దైర్యాన్ని అందిచ వచ్చు, దానికి మనం
చేయాల్సింది ఒక్కటే రోజుకు ఒక్క రూపాయి చొప్పున్న లేద మూడు నెలలకొక్క సారి వంద రూపాయిలను
ఆర్మీ బ్యాంక్ అకౌంటులో వేస్తే అడబ్బు డైరెక్ట్ గా
భారతీయ సేనల కోసం ఉపయోగించబడుతుంది
అకౌంట్ లో 1 రూపాయినుంచి లక్ష, కోటిరూపాయిల
వరకు జమచేయవచ్చు,
మనం వేసే ఒక్క రూపాయి భారత ఆర్మీని సూపర్
పవర్ చేస్తుంది, ఒక్కరూపాయి ఇండియా గతిని
మార్చేస్తుంది, ఒక్క రూపాయికి  చైనాను తలదన్నే
సైన్యం రెడీ అవుతుంది,  ఇప్పటికే దేశ,విదేశాలలో
ఉన్న భారతీయులు దీనిపై స్వందించి అకౌంట్ లో
డబ్బులు వేస్తున్నారు, అక్షయ్ కుమార్ కూడా 80
లక్షల రూపాయిలను అకౌంట్ లో వేశాడు ,మనం
కూడా మన శక్తి కాడికి ఆర్మీకి అండగా నిలబడదాం,
   అకౌంట్ నెంబర్ , 90552010165915
Syndicate Bank సిండికేట్ బ్యాంక్ , అకౌంట్
నెంబర్ ప్రత్యేకంగా భారత్ ఆర్మీ కోసం తయారు చేయ బడింది ( ప్రతి మిత్రుడు ఇది చదివి తెలియని వారికోసం షేర్ చేయండి )

చేతితో భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు



ఎంత ఉపయోగమో!?

  • డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. 

  • తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది వేళ..?

  • హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. 

  • ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు తరం తల్లీదండ్రులు.

  • దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని. 

అయితే సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను సారి చూద్దాం.
ఇది చదివాక ఎక్కడున్నా…?

  • మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
( As Per Science)
1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
🍴🍴🍴🍴🍴🍴🍴
2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.
🍴🍴🍴🍴🍴🍴🍴
3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
🍴🍴🍴🍴��🍴🍴
4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
🍴🍴🍴🍴🍴🍴🍴
6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.
🍴🍴🍴🍴🍴🍴🍴
7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.
🍴🍴🍴🍴🍴🍴🍴
8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴
9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా
*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.
🍽🍽🍽🍽🍽🍽🍽
*బొటనవేలు: అగ్నితత్వం
--------------------
*చూపుడు వేలు: వాయుతత్వం
--------------------
*మధ్యవేలు: ఆకాశం
--------------------
*ఉంగరపు వేలు: భూమి
--------------------
*చిటికిన వేలు: జలతత్వం..
--------------------
అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.