కొన్ని పచ్చి నిజాలు. నగ్న సత్యాలు......
నెస్లే కంపెనీ తన ’కిట్ క్యాట్‘ చాక్లెట్లలో పశుమాంసం నుండి తీసిన జ్యూస్ ను కలుపుతున్నట్లు అంగీకరించింది.
******************
’ఫెయిర్ అండ్ లవ్లీ‘ క్రీమ్ లో పంది కొవ్వు నుండి తీసిన నూనె వున్నట్లు, సదరు కంపెనీ చెన్నై హైకోర్టులో ఒక కేసు సందర్భంగా అంగీకరించింది.
******************
యూరప్ లోని ఎన్నో దేశాలలో ’విక్స్‘ ను స్లో పాయిజన్ గా వెల్లడించి బహిష్కరించారు.
******************
’లైఫ్ బాయ్‘ సోప్ స్నానపు సబ్బుగానీ, టాయిలెట్ సబ్బుగానీ కాదు. అది జంతువుల స్నానానికి వుపయోగించే ఒక కార్బొలిక్ సోప్. యూరప్ లో కుక్కలకు లైఫ్ బాయ్ సోప్ వాడతారు. కానీ, మన దేశంలో లక్షలాదిమంది మనుష్యులు వాడతారు.
******************
’కోక్‘ ‘పెప్సీ‘ లను నిజానికి టాయిలెట్ క్లీనర్లు. దానిలో 21 రకాల వివిధ విషాలు వున్నట్లు బుజువైంది. భారత పార్లమెంట్ క్యాంటీన్ లో వాటి విక్రయాలను బహిష్కరించారు, కానీ యావత్ దేశంలో అమ్మబడుతోంది.
******************
అఖిల భారత ఇన్ స్టిట్యూట్ (అతి పెద్ద లేబొరేటరీ కలిగివున్నది), ఢిల్లీ వారు విదేశీ కంపెనీల వారిచే హెల్త్ టానిక్ లని మన దేశంలో అమ్ముతున్న ’బూస్ట్‘ ’కాంప్లాన్‘ , ’హార్లిక్స్‘ , ’మాల్టోవా‘ , ’ప్రొటీన్‘ లాంటి వాటిని పరీక్షించారు. అవన్నీ వేరుశెనగ కాయల నుండి నూనె తీసివేసిన తర్వాత మిగిలిన పిప్పి (అది పశువులకు ఆహారంగా పెడ్తారు) నుండి తయారుచేయబడినవి కనుగొన్నారు. ఆ పిప్పి నుండి హెల్త్ టానిక్ లను వారు తయారు చేస్తున్నారట.
******************
అమితాబ్ బచ్చన్ కు హాస్పిటల్ లో 10 గంటలపాటు ఆపరేషన్ చేసి, పెద్ద ప్రేగును తొలగించినట్లు డాక్టరు చెప్పారు. ’కోక్‘ , ’పెప్సీ‘ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ త్రాగినందువలన ప్రేగు పాడయిపోయిందట. అప్పటినుండి ఆయన ’కోక్‘ ’పెప్సీ‘ అడ్వర్టైజ్ మెంట్స్ ఆపేశారు.
******************
మీడియా వాళ్ళు ప్రకటనకర్తలకు అత్యంత విధేయులు.
******************
నేడు ప్రజలు ’పిజ్జా‘ లను ఎంజాయ్ చేస్తున్నారు. పిజ్జా తయారీ కంపెనీలను ఓసారి చూద్దాం రండి.
******************
పిజ్జా హట్
డొమినోస్
కే ఎఫ్ సీ
మెక్ డొనాల్డ్స్
పిజ్జా కార్నర్
పాపా జాన్స్ పిజ్జా
కాలిఫోర్నియా పిజ్జా కిచెన్
సాల్స్ పిజ్జా
***********
ఇవన్నీ అమెరికన్ కంపెనీలు.
***********
గమనిక :- పిజ్జాలను ’రుచి‘కరంగా చేసేందుకు
E-631 – ఫ్లేవర్ ఎన్ హాన్సర్ కలుపుతారు. అది పంది మాంసం నుండి తయారు చేయబడుతుంది.
******************
● జాగ్రత్త మిత్రులారా. ఫుడ్ ప్యాక్ ల మీద ఈ క్రింద తెల్పిన కోడ్ లు వున్నట్లయితే, మీకు తెలియకుండానే మీరేం తింటున్నారో తెలుసుకోండి.
******************
E 322 – పశు మాంసం
E 422 - ఆల్కహాల్
E 442 – ఆల్కహాల్ & రసాయనంl
E 471 - పశు మాంసం & ఆల్కహాల్
E 476 - ఆల్కహాల్
E 481 – పశుమాంసం మరియు పంది మాంసం కలిపి
E 627 – అపాయకరమైన రసాయనం
E 472 – పశుమాంసం, మాంసం మరియు పంది మాంసం కలిపి
E 631 – పంది కొవ్వుల నుండి తీసిన ఆయిల్
******************
● గమనిక – ఈ కోడ్ లను మీరు ఎక్కువగా విదేశీ కంపెనీ ఉత్పత్తులైన చిప్స్, బిస్కెట్స్, చూయింగ్ గమ్స్, టాఫీలు, కుర్ కురే, మ్యాగీ లాంటి వాటి మీద చూడగలరు.
● మీ పిల్లల క్షేమం ద్రుష్ట్యా, తగినంత శ్రధ్ధ చూపడం మరువకండి. మీకింకా ఏదైనా సందేహం వుంటే, ఇంటర్నెట్ (గూగుల్) మాత్రమే కాకుండా, మీకు అందుబాటులో వున్న మార్గాల ద్వారా సందేహ నివ్రుత్తి చేసుకోండి.
● మ్యాగీ ప్యాక్ లో వున్న అసలు పదార్ధమేదో చూడండి. E-635 – ఫ్లేవర్ అందులో వుంది.
******************
● గూగుల్ లో ఈ క్రింది కోడ్ లను చూడండి :
E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216,
E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430,
E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475,
E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570,
E572, E631, E635, E904.
దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి, అవగాహన కల్పించండి.....