Saturday, December 22, 2012

కొన్ని పచ్చి నిజాలు. నగ్న సత్యాలు......

కొన్ని పచ్చి నిజాలు. నగ్న సత్యాలు......
నెస్లే కంపెనీ తనకిట్ క్యాట్చాక్లెట్లలో పశుమాంసం నుండి తీసిన జ్యూస్ ను కలుపుతున్నట్లు అంగీకరించింది.

******************
ఫెయిర్ అండ్ లవ్లీక్రీమ్ లో పంది కొవ్వు నుండి తీసిన నూనె వున్నట్లు, సదరు కంపెనీ చెన్నై హైకోర్టులో ఒక కేసు సందర్భంగా అంగీకరించింది.

******************
యూరప్ లోని ఎన్నో దేశాలలోవిక్స్ను స్లో పాయిజన్ గా వెల్లడించి బహిష్కరించారు.
******************
లైఫ్ బాయ్సోప్ స్నానపు సబ్బుగానీ, టాయిలెట్ సబ్బుగానీ కాదు. అది జంతువుల స్నానానికి వుపయోగించే ఒక కార్బొలిక్ సోప్. యూరప్ లో కుక్కలకు లైఫ్ బాయ్ సోప్ వాడతారు. కానీ, మన దేశంలో లక్షలాదిమంది మనుష్యులు వాడతారు.
******************
కోక్‘ ‘పెప్సీలను నిజానికి టాయిలెట్ క్లీనర్లు. దానిలో 21 రకాల వివిధ విషాలు వున్నట్లు బుజువైంది. భారత పార్లమెంట్ క్యాంటీన్ లో వాటి విక్రయాలను బహిష్కరించారు, కానీ యావత్ దేశంలో అమ్మబడుతోంది.
******************
అఖిల భారత ఇన్ స్టిట్యూట్ (అతి పెద్ద లేబొరేటరీ కలిగివున్నది), ఢిల్లీ వారు విదేశీ కంపెనీల వారిచే హెల్త్ టానిక్ లని మన దేశంలో అమ్ముతున్నబూస్ట్‘ ’కాంప్లాన్‘ , ’హార్లిక్స్‘ , ’మాల్టోవా‘ , ’ప్రొటీన్లాంటి వాటిని పరీక్షించారు. అవన్నీ వేరుశెనగ కాయల నుండి నూనె తీసివేసిన తర్వాత మిగిలిన పిప్పి (అది పశువులకు ఆహారంగా పెడ్తారు) నుండి తయారుచేయబడినవి కనుగొన్నారు. పిప్పి నుండి హెల్త్ టానిక్ లను వారు తయారు చేస్తున్నారట.
******************
అమితాబ్ బచ్చన్ కు హాస్పిటల్ లో 10 గంటలపాటు ఆపరేషన్ చేసి, పెద్ద ప్రేగును తొలగించినట్లు డాక్టరు చెప్పారు. ’కోక్‘ , ’పెప్సీలాంటి సాఫ్ట్ డ్రింక్స్ త్రాగినందువలన ప్రేగు పాడయిపోయిందట. అప్పటినుండి ఆయనకోక్‘ ’పెప్సీఅడ్వర్టైజ్ మెంట్స్ ఆపేశారు.
******************
మీడియా వాళ్ళు ప్రకటనకర్తలకు అత్యంత విధేయులు.
******************
నేడు ప్రజలుపిజ్జాలను ఎంజాయ్ చేస్తున్నారు. పిజ్జా తయారీ కంపెనీలను ఓసారి చూద్దాం రండి.
******************
పిజ్జా హట్
డొమినోస్
కే ఎఫ్ సీ
మెక్ డొనాల్డ్స్
పిజ్జా కార్నర్
పాపా జాన్స్ పిజ్జా
కాలిఫోర్నియా పిజ్జా కిచెన్
సాల్స్ పిజ్జా
***********
ఇవన్నీ అమెరికన్ కంపెనీలు.
***********
గమనిక :- పిజ్జాలనురుచికరంగా చేసేందుకు
E-631 – ఫ్లేవర్ ఎన్ హాన్సర్ కలుపుతారు. అది పంది మాంసం నుండి తయారు చేయబడుతుంది.
******************
జాగ్రత్త మిత్రులారా. ఫుడ్ ప్యాక్ మీద క్రింద తెల్పిన కోడ్ లు వున్నట్లయితే, మీకు తెలియకుండానే మీరేం తింటున్నారో తెలుసుకోండి.
******************
E 322 – పశు మాంసం
E 422 - ఆల్కహాల్
E 442 – ఆల్కహాల్ & రసాయనంl
E 471 - పశు మాంసం & ఆల్కహాల్
E 476 - ఆల్కహాల్
E 481 – పశుమాంసం మరియు పంది మాంసం కలిపి
E 627 – అపాయకరమైన రసాయనం
E 472 – పశుమాంసం, మాంసం మరియు పంది మాంసం కలిపి
E 631 – పంది కొవ్వుల నుండి తీసిన ఆయిల్
******************
గమనిక కోడ్ లను మీరు ఎక్కువగా విదేశీ కంపెనీ ఉత్పత్తులైన చిప్స్, బిస్కెట్స్, చూయింగ్ గమ్స్, టాఫీలు, కుర్ కురే, మ్యాగీ లాంటి వాటి మీద చూడగలరు.
మీ పిల్లల క్షేమం ద్రుష్ట్యా, తగినంత శ్రధ్ధ చూపడం మరువకండి. మీకింకా ఏదైనా సందేహం వుంటే, ఇంటర్నెట్ (గూగుల్) మాత్రమే కాకుండా, మీకు అందుబాటులో వున్న మార్గాల ద్వారా సందేహ నివ్రుత్తి చేసుకోండి.
మ్యాగీ ప్యాక్ లో వున్న అసలు పదార్ధమేదో చూడండి. E-635 – ఫ్లేవర్ అందులో వుంది.
******************
గూగుల్ లో క్రింది కోడ్ లను చూడండి :
E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216, E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430, E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475, E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570, E572, E631, E635, E904.
దయచేసి సమాచారాన్ని అందరికీ షేర్ చేసి, అవగాహన కల్పించండి.....                        

No comments: